Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీ నాయకత్వం సూపర్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:51 AM జాతీయంవినోదం
నీ నాయకత్వం సూపర్‌  - Udayam
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పదేళ్ల నాయకత్వం అద్భుతమని కొత్త కెప్టెన్‌ స్మృతి మంధాన ప్రశంసించింది. ఆమెతో కలిసి ఆడడం గొప్ప అనుభవమని పేర్కొంది. హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్‌గా వైదొలిగినా ప్లేయర్‌గా కొనసాగనుంది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన వన్డే, టీ20 జట్లలో ఆమెకు చోటు దక్కింది.

Comments

G
Loading comments...