Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పతాకాలతో ప్రమోద్‌, భావినా

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:52 AM జాతీయంక్రీడలు
పతాకాలతో ప్రమోద్‌, భావినా - Udayam
2026 ఆసియా పారా క్రీడలు ఈ నెల 18న జపాన్‌లోని నగోయాలో ప్రారంభం కానున్నాయి. ప్రమోద్‌ భగత్‌, భావినా పటేల్‌ భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. పారా బ్యాడ్మింటన్‌లో ప్రమోద్‌ రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు సాధించాడు. భావినా రజతం, కాంస్యం గెలుచుకుంది.

Comments

G
Loading comments...