వార్తలకు తిరిగి వెళ్లండి

అంధ మహిళల క్రికెట్ టోర్నీలో అంకిత రాణించడంతో తెలంగాణ 8 వికెట్ల తేడాతో కేరళపై గెలిచింది. కేరళ 148 పరుగులు చేయగా.. తెలంగాణ 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
అంకిత 44 బంతుల్లో 79 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి.
Comments
Loading comments...

