Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ అవకాశం కోసం చూస్తున్నా

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:51 AM జాతీయంవినోదం
ఆ అవకాశం కోసం చూస్తున్నా  - Udayam
వెస్టిండీస్‌తో తొలి టీ20లో అరంగేట్రం చేసిన నమన్‌ ధీర్‌ స్పిన్‌తో మూడు కీలక వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. బంతితో రాణించడం ఆనందంగా ఉందన్నాడు. లఖ్‌నవూ పిచ్‌పై నెమ్మదిగా బౌలింగ్‌ చేయాల్సి వచ్చిందని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్‌ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

Comments

G
Loading comments...