Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచే ఏపీఎల్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 9:52 AM జాతీయంక్రీడలు
నేటి నుంచే ఏపీఎల్‌ - Udayam
ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2కు గురువారం హైదరాబాద్‌లో తెరలేవనుంది. ఆరు జట్లు, 48 మంది భారత, విదేశీ ఆర్చర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. తొలి రోజే గతేడాది ఫైనలిస్టులు రాజ్‌పుతానా రాయల్స్‌, పృథ్వీరాజ్‌ యోధాస్‌ తలపడనున్నాయి. లీగ్‌ దశలో టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి. 18న ఫైనల్‌ జరగనుంది. ఒలింపిక్‌ ఛాంపియన్‌ మెట్‌ గాజోజ్‌, పతక విజేత అలెజాండ్రా వంటి స్టార్లు కూడా బరిలో ఉన్నారు.

Comments

G
Loading comments...