వార్తలకు తిరిగి వెళ్లండి

సోమాజిగూడలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఇద్దరు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడిని రిమాండ్‌కు తరలించారు. ఘటన స్థలంలో నలుగురు మహిళలను పోలీసులు రక్షించారు.
పరారీలో ఉన్న ఫ్లాట్ యజమాని కోసం గాలిస్తున్నారు. ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల కార్యకలాపాలను పరిశీలించాలని యజమానులకు పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

