వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : ఆర్థిక వివాదాల నేపథ్యంలో షేర్ మార్కెట్ వ్యాపారి బొడ్డు శ్రీనివాస్(51)ను హత్య చేసిన కేసులో భార్య రమాదేవి, కుమారుడు నిఖిల్‌ను అరెస్టు చేసినట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ తెలిపారు.
పెద్ది పర్మారెడ్డి కాలనీలో నిద్రిస్తున్న శ్రీనివాస్‌పై గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
Comments
Loading comments...

