వార్తలకు తిరిగి వెళ్లండి

సింగారం గ్రామంలోని మూలమలుపు వద్ద మేకల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఖమ్మం నుంచి బెల్లంపల్లి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మల్లయ్య, బీరయ్య తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

