Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్ట్‌కార్డులతో మోదీకి వీఐటీ విద్యార్థుల శుభాకాంక్షలు

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 9:00 PM కృష్ణా జిల్లాGeneral
పోస్ట్‌కార్డులతో మోదీకి వీఐటీ విద్యార్థుల శుభాకాంక్షలు - Udayam
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని అమరావతి వీఐటీ యూనివర్సిటీ విద్యార్థులు 10 వేల పోస్ట్‌కార్డులతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ దేశంలో మోదీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను వివరించారు. బ్యాంకింగ్‌ సేవలు, డిజిటల్‌ పన్నుల విధానం, మౌలిక వసతుల కల్పనలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...