Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వసూళ్లకు అలవాటుపడి.. మళ్లీ ఉద్యోగానికి పైరవీలు

Follow Udayam on Google
Shruthi Nov 15, 2026 9:55 AM నిజామాబాద్General
వసూళ్లకు అలవాటుపడి.. మళ్లీ ఉద్యోగానికి పైరవీలు - Udayam
ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఓ తహసీల్దార్‌ కార్యాలయంలో భూభారతి ఆపరేటర్‌గా పనిచేసిన తాత్కాలిక ఉద్యోగిని అక్రమ వసూళ్ల ఆరోపణలతో అధికారులు తొలగించారు. భూముల రిజిస్ట్రేషన్ల పేరుతో రైతుల నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఐదు నెలల క్రితం రాష్ట్ర భూభారతి, ధరణి వ్యవస్థలో పనిచేసే ఆపరేటర్లను సీసీఎల్‌ఏ ఆదేశాలతో విధుల నుంచి తొలగించారు.

Comments

G
Loading comments...