Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వసతుల లేమితో తహశీల్దార్‌ కార్యాలయం

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:11 PM రాజన్న సిరిసిల్లGeneral
వసతుల లేమితో తహశీల్దార్‌ కార్యాలయం - Udayam
బోయిన్‌పల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో వసతుల కొరత నెలకొంది. 2012లో రూ.17.25 లక్షలతో నిర్మించిన నాలుగు గదుల భవనంలో తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌ సహా 10 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. స్థలం సరిపోక కార్యాలయం పైభాగంలో రేకులతో తాత్కాలిక గదిని ఏర్పాటు చేశారు. వర్షం కురిసినప్పుడు గదిలో నీరు కారుతోందని ఉద్యోగులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...