వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలోని ఎస్టీ కళాశాల బాలుర వసతిగృహం ఆవరణలో గురువారం దళిత, ఆదివాసీ, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్థానిక వసతిగృహంలో వార్డెన్, పర్యవేక్షణ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు చనిపోయారని ఆరోపంచారు.
మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, వార్డెన్ ను విధులు నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఐటీడీఏ అధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరారు.
Comments
Loading comments...

