వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా సీతం పేటలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆడలి వ్యూ పాయింట్ వద్ద రూ.60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వసతి గృహాలను మంత్రి సంధ్యా రాణి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి అందాలను తిలకించేందుకు ఈ కాటేజ్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

