Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వశిష్ఠ గోదావరిలో వరద ఉధృతి

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:43 AM కోనసీమGeneral
వశిష్ఠ గోదావరిలో వరద ఉధృతి - Udayam
వశిష్ఠ గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గినా ఎదురుల్లంక–యానాం బ్రిడ్జి వద్ద వరదనీరు చేరడంతో నదిలో ప్రవాహం పెరిగింది. బ్రిడ్జి పరిసరాల్లో వరద పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. యానాం రాజీవ్ బీచ్ పరిసరాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. GMC బాలయోగినగర్, ఓల్డ్ రాజీవ్‌నగర్ కాలనీల్లోకి కూడా వరద నీరు చేరింది.

Comments

G
Loading comments...