Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరవకట్టలో పోలీసుల కార్డాన్ సెర్చ్

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 5:07 PM పల్నాడుGeneral
వరవకట్టలో పోలీసుల కార్డాన్ సెర్చ్ - Udayam
నరసరావుపేట వరవకట్టలో డీఎస్పీ హనుమంతరావు ఆదేశాల మేరకు పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, ఇళ్లను తనిఖీ చేసి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. వాహనాల పత్రాలు, నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. నేరాల నియంత్రణలో భాగంగా తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...