వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస క్రమంలో వరినాట్లు వేయాలని రైతులను ప్రకృతి వ్యవసాయం విభాగం మాస్టర్ ట్రైనర్ శంకరరావు కోరారు. బొబ్బిలి మండలం కృష్ణాపురం పొలంలో జాగాన సత్యనారాయణ పొలంలో వరినాట్లును పరిశీలించారు. వరినాట్లు దూరంగా వరుస క్రమంలో నాటడం వలన గాలి, వెలుతురు బాగా తగిలి తెగుళ్లను నివారించవచ్చునని చెప్పారు.
వరి దిగుబడి పెరుగుతుందన్నారు. నీరు, ఎరువు యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

