వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో ఒక్క వారంలోనే రాజుపాలెం, కారంపూడి, రెంటచింతలలో మూడు హత్యలు చోటుచేసుకోవడంతో కలకలం రేగింది. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారం, పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటనలు జరిగినట్లు సమాచారం.
వరుస హత్యలతో జిల్లాలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...

