వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి కేసుల్లో పదేపదే చిక్కుతున్న తెనాలికి చెందిన ఎస్‌కే. సుల్తాన్ (26)పై PIT-NDPS చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంగళవారం అతడిని రేపల్లె సబ్ జైలు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
సుల్తాన్‌పై గంజాయి కేసుతో సహా 7 కేసులు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఈ చట్టం కింద 8 మందిని నిర్బంధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
Comments
Loading comments...

