వార్తలకు తిరిగి వెళ్లండి

హిరమండలం మండలం ఎంపీటీసీ సెగ్మెంట్-4లో టీడీపీ అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు విజయం సాధించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఆయన మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రావణ్‌పై గెలుపొందారు.
తాజాగా జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ హోరాహోరీ పోరులో విజయం సాధించి తన రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకున్నారు.
Comments
Loading comments...

