Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస దొంగతనాలు.. భయాందోళన ప్రజలు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 2:10 PM మహబూబ్‌నగర్General
వరుస దొంగతనాలు.. భయాందోళన ప్రజలు - Udayam
మూసాపేట మండల కేంద్రమైన మూసాపేటతో పాటు జానంపేట, వేముల, పోల్కంపల్లి తదితర గ్రామాల్లో వరుస దొంగతనాలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 15 రోజులుగా మూసాపేటలో రెండు ఇళ్లతో పాటు అయ్యప్ప ఆలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అలాగే జానంపేట, పోల్కంపల్లి గ్రామాల్లోనూ దొంగతనాలు జరిగినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...