వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస చోరీలకు పాల్పడుతున్న పున్నాన రాంబాబు అలియాస్ నిహన్ (30)ను జి.సిగడం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 26¼ తులాల బంగారం, 1.29 కిలోల వెండి, రూ.41.50 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.
పగటిపూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై గతంలో వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 110కి పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

