Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుణయాగం తర్వాత పాలకొల్లులో భారీ వర్షం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 4:14 PM పశ్చిమగోదావరి General
వరుణయాగం తర్వాత పాలకొల్లులో భారీ వర్షం - Udayam
పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానంలో వరుణయాగం అనంతరం భారీ వర్షం కురిసింది. మంగళవారం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలతో పూజలు నిర్వహించినట్లు ఈవో రాపాక శ్రీనివాసరావు తెలిపారు. వేద పండితుల ఆధ్వర్యంలో వరుణజపం, జలాభిషేకాలు నిర్వహించారు. పూజల అనంతరం భారీ వర్షం కురవడం శుభపరిణామమని అర్చకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...