వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అక్టోబర్ 10న దిల్లీలో నిర్వహించనున్న నిరసనకు హాజరుకావద్దంటూ మహారాష్ట్ర పోలీసులు CJP కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు.ప్రయాణ ఖర్చుల నిధులపై కూడా ప్రశ్నించారని తెలిపారు.
నోటీసుల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించినట్లు చెప్పారు. CEC గ్యానేశ్ కుమార్ రాజీనామా,SIR నిలిపివేత తదితర డిమాండ్లతో నిరసన చేపడుతున్నట్లు దీప్కే తెలిపారు.
Comments
Loading comments...

