Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మావుళ్లమ్మ సన్నిధిలో ‘తెల్లకాగితం’ చిత్రబృందం

Follow Udayam on Google
M. Dorababu Oct 06, 2026 5:51 PM పశ్చిమగోదావరిGeneral
మావుళ్లమ్మ సన్నిధిలో ‘తెల్లకాగితం’ చిత్రబృందం - Udayam
​‘తెల్లకాగితం’ సినిమా హీరో రోషన్, హీరోయిన్ నక్షత్ర, దర్శకుడు రమేష్ భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ చిత్రం ప్రతీ ఒక్కరూ చూడాల్సిన చక్కని కుటుంబ కథా చిత్రమని ఆలయ ఈవో నగేష్, చైర్మన్ భూషణం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...