వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే ఎన్నికల్లో పోటీపై టీఆర్ఎస్ చీఫ్ కవిత ఆసక్తికరంగా స్పందించారు. వేములవాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారంపై ప్రశ్నించగా.. ‘సిరిసిల్ల వద్దా? వేములవాడకు చేయాలా?’ అంటూ చమత్కరించారు.
అయితే పోటీ చేసే స్థానాలపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సిరిసిల్ల నుంచి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Comments
Loading comments...

