వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ శివాలలోని కొత్తపల్లిలో కుటుంబ తగాదాల కారణంగా పుట్టింట్లో ఉన్న భార్య రేణుకపై భర్త శ్యామ్ కత్తితో దాడి చేసి పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

