వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీ రేటు ఉంది. 60 ఏళ్లు పైబడిన వారు ఖాతా తెరవవచ్చు. గరిష్ఠంగా రూ.30 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. పథకం కాలవ్యవధి 5 సంవత్సరాలు.
రూ.3 లక్షలపై త్రైమాసిక వడ్డీ రూ.6,150, రూ.5 లక్షలపై రూ.10,250 వస్తుంది. రూ.30 లక్షల డిపాజిట్‌పై 5 ఏళ్లలో రూ.12.30 లక్షల వడ్డీ, రూ.42.30 లక్షల మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది.
Comments
Loading comments...

