Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 5:48 PM తిరుపతిGeneral
రేపు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల - Udayam
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...