వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి నారా లోకేష్‌ను ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వానించారు.
మంత్రి లోకేష్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.
Comments
Loading comments...

