Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

INS డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్‌.. ఏఆర్‌ కానిస్టేబుల్‌కు గాయం

Follow Udayam on Google
Raj Kumar Oct 06, 2026 5:52 PM విశాఖపట్నంGeneral
INS డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్‌.. ఏఆర్‌ కానిస్టేబుల్‌కు గాయం - Udayam
విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద కేంద్ర మంత్రి విమాన భద్రతా విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌కు తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో గాయమైంది. . విధుల్లో ఉండగా ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో ఎడమవైపు ఛాతి కింద భాగంలో గాయమైంది. పెద్ద శబ్దం రావడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే అంబులెన్స్‌లో కిమ్స్ హాస్పిటల్ తరలించారు.

Comments

G
Loading comments...