Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుణయాగం నిర్వహించిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:29 AM గుంటూరుGeneral
వరుణయాగం నిర్వహించిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం - Udayam
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం వరుణయాగాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యాగ కార్యక్రమాలు చేపట్టి స్వామివారిని ప్రార్థించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఆలయ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...