వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించారు.
పశువుల నమూనాలను శాస్త్రీయంగా సేకరించి, సురక్షితంగా తరలించేందుకు ఈ వాహనం ఉపయోగపడనుంది. దీంతో వ్యాధుల నిర్ధారణ వేగంగా జరిగి, రైతులకు సకాలంలో చికిత్స అందే అవకాశం ఉంటుంది.
Comments
Loading comments...

