వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. నబీనగర్‌కు చెందిన అబిద్ (21) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు.
తన ప్రేమను ఓ యువతి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు టౌన్-1 పీఎస్ సీఐ ఇస్మాయిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

