వార్తలకు తిరిగి వెళ్లండి

రొమేనియా సమీపంలోని నల్ల సముద్రంలో టర్కీకి చెందిన కార్గో నౌకపై రష్యా డ్రోన్ దాడిలో ఇద్దరు సిబ్బంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నౌకలోని ముగ్గురు భారతీయుల్లో ఒకరికి గాయాలయ్యాయి.
రొమేనియాలో చికిత్స పొందుతున్న ముగ్గురు భారతీయులు క్షేమంగానే ఉన్నారని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
Comments
Loading comments...

