Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు

Follow Udayam on Google
Harika Oct 06, 2026 12:02 PM సిద్దిపేటGeneral
నకిలీ పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు - Udayam

Photo Gallery

నకిలీ పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు - gallery image 1
నకిలీ పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు - gallery image 2
నకిలీ పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు జూనియర్ లెక్చరర్లను సిద్దిపేట జిల్లాలో తొలగించారు. గజ్వేల్, చేర్యాల, చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన ఎం.డి. అష్రఫ్ హుస్సేన్, పరశురాములు ల్యాగల, జి. ప్రసాద్‌పై ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు వేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...