Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మన్నె క్రిశాంక్ అరెస్ట్

Follow Udayam on Google
Harika Oct 06, 2026 12:27 PM హైదరాబాద్General
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన రూ.50 వేల కోట్ల బినామీ పెట్టుబడుల అవినీతిపై ప్రశ్నించినందుకు అరెస్ట్ చేసిన పోలీసులు.

Comments

G
Loading comments...