Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇండి కూటమి నేతల మార్చ్ అడ్డుకున్న భద్రతా బలగాలు

Follow Udayam on Google
Harika Oct 06, 2026 12:09 PM జాతీయంGeneral
SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ సహా ఇండి కూటమి నేతలు చేపట్టిన మార్చ్‌ను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో నేతలు, భద్రతా సిబ్బంది మధ్య కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...