వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ సింగర్ మికా సింగ్ పాకిస్థాన్, ఆ దేశ ప్రజలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాకిస్థాన్‌లో చాలామంది ముస్లింలు గురుద్వారాల్లో సేవలు చేయడం తాను చూశానని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.
పాక్ సింగర్లను బాలీవుడ్ స్వాగతిస్తున్నట్లే, భారత సింగర్లు అక్కడికి వెళ్లడంలో తప్పు లేదని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

