Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోంగార్డు ఉద్యోగం కోసం చీరకట్టులో 1600 మీటర్ల పరుగు

Follow Udayam on Google
Harika Oct 06, 2026 12:22 PM జాతీయంGeneral
హోంగార్డు ఉద్యోగం కోసం చీరకట్టులో 1600 మీటర్ల పరుగు - Udayam
ఝార్ఖండ్‌లోని రామ్‌ఘర్ జిల్లాలో హోంగార్డు ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన 1600 మీటర్ల రన్నింగ్ ట్రయల్స్‌లో ఓ మహిళ చీరకట్టుతో, చెప్పులు లేకుండా పాల్గొన్నారు. పట్టుదలతో పరుగును పూర్తి చేశారు. కుటుంబ పోషణ కోసం ఆమె చూపిన ఆత్మస్థైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Comments

G
Loading comments...