Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘జ్ఞానేశ్.. ఇక రాజీనామా చేయండి’ రాహుల్ గాంధీ

Follow Udayam on Google
Sai Oct 06, 2026 12:22 PM జాతీయంGeneral
‘జ్ఞానేశ్.. ఇక రాజీనామా చేయండి’ రాహుల్ గాంధీ - Udayam
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయానికి ఇండియా కూటమి నేతలు మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జ్ఞానేశ్.. ఇక అయిపోయింది బ్రో.. రాజీనామా చేయండి’ అని రాహుల్ ప్లకార్డు ప్రదర్శించారు.

Comments

G
Loading comments...