Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుణ యాగంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 10, 2026 7:50 AM నల్గొండGeneral
వరుణ యాగంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు - Udayam
నాగార్జునసాగర్‌లో నిర్వహిస్తున్న పవిత్ర వరుణ యాగంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు, చెరువులు నిండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం, రాష్ట్ర సుభిక్షమే లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...