వార్తలకు తిరిగి వెళ్లండి
ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనానికి వచ్చిన వాహనంలో కేసీఆర్ పాటలు పెట్టొద్దంటూ ఎస్సై నరేష్ లాఠీతో కొట్టారని నిర్వాహకులు తెలిపారు.
కేసులు, వాహనం సీజ్ చేస్తానని బెదిరించారని, కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధిపై దాడికి యత్నించారని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

