వార్తలకు తిరిగి వెళ్లండిసింగరేణి కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు Harika Sep 24, 2026 11:35 AM హైదరాబాద్General00SaveShareహైదరాబాద్ లక్డీకాపూల్‌లోని సింగరేణి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పరిశీలనకు రానున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 0 0 Save Share CommentsGPostLoading comments...