Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:42 AM తిరుపతిGeneral
శ్రీవారిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు - Udayam
తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ కళ్యాణి, పాటల రచయిత చంద్రబోస్ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Comments

G
Loading comments...