Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గాన్‌లో 10 ప్రాంతాలపై పాక్‌ దాడులు

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 11:06 AM అంతర్జాతీయంGeneral
అఫ్గాన్‌లో 10 ప్రాంతాలపై పాక్‌ దాడులు - Udayam
పాకిస్థాన్‌ అఫ్గానిస్థాన్‌లోని 10 ప్రాంతాలపై వైమానిక, డ్రోన్‌ దాడులు చేసినట్లు ఆ దేశ సమాచార మంత్రి అత్తావుల్లా తరార్‌ తెలిపారు. తమ భూభాగంపై జరిగిన డ్రోన్‌ దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య చేపట్టినట్లు పేర్కొన్నారు. డ్రోన్ల నిల్వ, ప్రయోగానికి ఉపయోగించే ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్నామని పాకిస్థాన్‌ తెలిపింది.

Comments

G
Loading comments...