Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే గణనాథుడు.. గ్రామమంతా ఒక్కటే కుటుంబం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:59 AM నిర్మల్ General
ఒకే గణనాథుడు.. గ్రామమంతా ఒక్కటే కుటుంబం - Udayam
లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌లో వినాయక నవరాత్రులు గ్రామస్థుల ఐక్యతను చాటుతున్నాయి. సుమారు 2,500 జనాభా ఉన్న గ్రామంలో ఒకే కర్ర వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి అందరూ కలిసి పూజలు చేస్తున్నారు. 11 రోజుల పాటు గ్రామస్థులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజల ఐక్యతకు ఈ సంప్రదాయం నిదర్శనంగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...