వార్తలకు తిరిగి వెళ్లండి

యువతి మృతి కేసులో నిందితుడు శ్రీనివాస రవితేజ ఏపీలోని తన స్వగ్రామంలో నిన్న ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పరవాడ పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతి మృతి కేసు దర్యాప్తులో భాగంగా రవితేజ పరిస్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

