Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మీర్‌పేట్‌లో బస్సులో అగ్ని ప్రమాదం

Follow Udayam on Google
Harika Sep 24, 2026 11:06 AM హైదరాబాద్General
మీర్‌పేట్ గాయత్రీనగర్‌లో శ్రీ లక్ష్మీనరసింహ ట్రావెల్స్ బస్సులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా సురక్షితంగా దిగారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...