వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఎంబసీ బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ వీడియోతో స్పందించింది. ఇరాన్ తనను తాను రక్షించుకోలేని దేశం కాదంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

