Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షపు నీటితో ఇబ్బందులు.. ప్రజలకు రాకపోకల అవస్థలు

Follow Udayam on Google
బాలాజీ Aug 10, 2026 4:57 PM సంగారెడ్డిGeneral
వర్షపు నీటితో ఇబ్బందులు.. ప్రజలకు రాకపోకల అవస్థలు - Udayam
మున్సిపాలిటీ పరిధిలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...